జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సన్నాహాలు..
మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ZPTC), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (MPTC) ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక అడుగులు వేసింది. ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత డిసెంబర్ నెలలో గ్రామపంచాయతీ సర్పంచ్లు, వార్డు సభ్యుల ఎన్నికలు విజయవంతంగా పూర్తికాగా,...