బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి సన్మానం..
ఆదిలాబాద్, మన భారత్: బోథ్ కౌట వాస్తవ్యులు సింగిడి సురేందర్ రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయం సాధించి తొలిసారిగా ఆదిలాబాద్‌కు విచ్చేసిన సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తలమడుగు మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి గారు శాలువాతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సురేందర్ రెడ్డి విజయం...