మాజీ వైస్ ఎంపీపీకి ఘన సన్మానం..
మన భారత్, తలమడుగు : ప్రమాద సమయంలో సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణ రక్షణకు తోడ్పడిన బీఆర్ఎస్ మాజీ వైస్ ఎంపీపీ ముచ్చ రఘు ను తాంసి పోలీసులు ఘనంగా సన్మానించారు. తాంసి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్నారి గ్రామానికి చెందిన ముచ్చ రఘు, మెయిన్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా, 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. అతని అప్రమత్తత...