Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉచిత ట్యూషన్ సెంటర్‌కు గ్రీన్ బోర్డు..

మన భారత్, వాంకిడి : స్థానిక పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా దాతలు ముందుకు వస్తున్నారు. వాంకిడిలోని జెత్వాన్ బుద్ధ విహార్‌లో నిర్వహిస్తున్న ఉచిత ట్యూషన్ సెంటర్‌కు అవసరమైన గ్రీన్ బోర్డును భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ శ్రామినేర్ హంసరత్న వినేష్ ఉప్రే టీచర్ దాతృత్వంగా అందజేశారు. గత ఆరు నెలలుగా కొనసాగుతున్న ఈ ట్యూషన్ సెంటర్ విద్యార్థులకు మంచి ఫలితాలు అందిస్తోంది. ఇటీవల ప్రకటించిన గురుకుల ప్రవేశ పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు సీట్లు...

Read Full Article

Share with friends