టెన్త్ ఫలితాలు ఎప్పుడో తెలుసా..?
మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి (SSC) పరీక్షల ఫలితాల విడుదలకు సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. పరీక్షల పేపర్ల మూల్యాంకన (వాల్యుయేషన్) ప్రక్రియను ఈ నెల 23వ తేదీ నాటికి పూర్తిచేయాలని విద్యాశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన వాల్యుయేషన్ కేంద్రాల్లో ఉపాధ్యాయులు వేగంగా పేపర్లను పరిశీలిస్తూ ప్రక్రియను ముగింపు దశకు తీసుకెళ్తున్నారు. వాల్యుయేషన్ పూర్తయిన తర్వాత మార్కుల నమోదు (డేటా ఎంట్రీ) ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ దశకు సుమారు...