Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కేటీఆర్ పాదయాత్రపై కవిత ప్రశ్నలు..?

మన భారత్, హైదరాబాద్: మాజీ మంత్రి K. T. Rama Rao ప్రతిపాదించిన పాదయాత్రపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు Kalvakuntla Kavitha తీవ్ర ప్రశ్నలు సంధించారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రజల్లోకి ఎందుకు వెళ్లలేదని, ఇప్పుడు పాదయాత్ర అవసరం ఏమిటని ఆమె ప్రశ్నించారు. జాగృతి కార్యాలయంలో జరిగిన సమావేశంలో కవిత మాట్లాడుతూ, తెలంగాణలో అన్నివర్గాలకు అధికారం చేరాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. “అందరికీ అధికారం” అనే నినాదాన్ని ఆచరణలోకి తీసుకురావడానికే తాను...

Read Full Article

Share with friends