మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎంపిక..
మన భారత్, ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల మేరకు నలుగురు కోఆప్షన్ సభ్యులను ఎంపిక చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రక్రియలో భాగంగా ఇద్దరు మైనారిటీ వర్గాలకు చెందిన వారిని, అలాగే ఇప్పటికే కౌన్సిలర్లుగా సేవలందించిన ఇద్దరిని ఎంపిక చేయనున్నారు. ఈ రెండు విభాగాల్లో కనీసం ఒక మహిళ సభ్యురాలికి అవకాశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మహిళలకు...