జిల్లా రాజకీయ ముఖచిత్రం మార్పు.!
మన భారత్, ఆదిలాబాద్ రూరల్: నియోజకవర్గాల పునర్విభజన బిల్లు అమలులోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారనున్నాయి. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, లోక్సభ స్థానాల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాలకు అదనంగా మరో నాలుగు నుంచి ఐదు స్థానాలు పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే విధంగా జిల్లాకు కొత్తగా ఒక లోక్సభ స్థానం కూడా...