Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తేజస్వి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన..

మన భారత్, ఆదిలాబాద్ టౌన్: పార్లమెంట్ సమావేశంలో బీజేపీ ఎంపీ Tejasvi Surya తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్‌తో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ నాయకత్వంలో ఎన్టీఆర్ కూడలి వద్ద జరిగిన ఈ నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం తేజస్వి సూర్య దిష్టిబొమ్మకు నిప్పంటించి తమ...

Read Full Article

Share with friends