Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పంట నష్టం బాధిత కుటుంబానికి పరామార్శ..

మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో అగ్నిప్రమాదంతో జొన్న పంట కాలిపోవడంతో బాధిత రైతును స్థానిక నాయకులు పరామర్శించారు. మాజీ ఎంపీటీసీ మోర్గు ఆశన్న పంటచేనులో జరిగిన ఈ ఘటనతో రైతుకు భారీ నష్టం సంభవించినట్లు సమాచారం. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసిలు గోక గణేష్ రెడ్డి, బొల్లారపు బాబన్న, ఉపసర్పంచ్ శ్రీరామ్ తదితరులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆశన్నను ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున తగిన పరిహారం అందించాలని వారు...

Read Full Article

Share with friends