బాటసారులకు శీతల జల సేవ..
వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జెత్వన్ బుద్ధ విహార్ ఎదుట ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని శుక్రవారం ఉదయం వాంకిడి ఇంచార్జి ఎంపీడీవో ఖాజా అజీజోద్దీన్ , సబ్ ఇన్స్పెక్టర్ దుర్గం మహేందర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సమతా సైనిక్ దళ్ జిల్లా...