Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. ప్రధాన రహదారిపై ఉన్న వైన్ షాపుల వద్ద వాహనాలు రోడ్లపైనే నిలిపివేయడం వల్ల ప్రతిరోజూ ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రెండు వైన్ షాపుల యజమానులు నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లోని బెల్ట్ షాపులకు అధిక ధరలకు మద్యం విక్రయించడం,...

Read Full Article

Share with friends