ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..
మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన రహదారిపై అక్రమంగా నిర్మించిన డబ్బాలు (షెడ్లు/నిర్మాణాలు) ట్రాఫిక్‌కు అడ్డంకిగా మారుతున్న నేపథ్యంలో, వాటిని వెంటనే తొలగించాలని గ్రామ సర్పంచ్ చాట్ల విజయ ఆదేశించారు. స్థానికుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ట్రాఫిక్ జామ్ సమస్యలు పెరుగుతున్న పరిస్థితిని పరిశీలించిన సర్పంచ్ చాట్ల విజయ స్వయంగా స్పందించి చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా మొగుళ్లపల్లి మెయిన్ రహదారిపై నిర్మించిన...