వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..
మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం లభించింది. ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథ్ రెడ్డి సుమారు లక్షన్నర రూపాయల వ్యయంతో నూతనంగా బోర్లు త్రవ్వించి, పైప్‌లైన్ ఏర్పాటు చేయించడంతో స్థానిక ప్రజలకు ఉపశమనం కలిగింది. వివరాల్లోకి వెళితే, స్థానిక కౌన్సిలర్లు భరత్, నరేందర్‌ల సమక్షంలో రెండు కొత్త బోర్లు ఏర్పాటు చేయగా, శుక్రవారం వాటిని పైప్‌లైన్‌తో అనుసంధానం చేసి ప్రజలకు త్రాగునీటి సదుపాయం...