Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమం పట్ల గ్రామాల ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ 24, 2026న సాయంత్రం 5 గంటలకు బైరంకొండలో హిందూ సమ్మేళనం జరగనుంది. ఈ సమ్మేళనంలో ప్రాంతీయ స్థాయిలో హిందూ సమాజ ఐక్యత, సంస్కృతి పరిరక్షణ, సామాజిక అంశాలపై చర్చలు జరగనున్నాయి....

Read Full Article

Share with friends