Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు వసూలు చేస్తున్న ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా వివాదం చెలరేగింది. ఈ విధానం ఏళ్లుగా కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపించడంతో విద్యా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరీక్షల నిర్వహణలో భాగంగా విధులు నిర్వర్తించే ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు చేయాలనే పేరుతో పాఠశాల యాజమాన్యాల నుంచి నగదు సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ వసూళ్లు అధికారికంగా కాకుండా అనధికారికంగా జరుగుతున్నాయని,...

Read Full Article

Share with friends