మరణించిన వారి ఆధార్ డిలేట్ చేయొచ్చు..
మన భారత్, టెక్నాలజీ డెస్క్: దేశంలో ప్రతి పౌరుడికి కీలక గుర్తింపు పత్రంగా ఉన్న ఆధార్ కార్డు, వ్యక్తి మరణించిన తర్వాత కూడా యాక్టివ్‌గా ఉండటం వల్ల దుర్వినియోగానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మరణించిన వ్యక్తుల ఆధార్‌ను డీయాక్టివేట్ చేయడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. Unique Identification Authority of India (UIDAI) దీనికి సంబంధించి ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. కుటుంబ సభ్యులు లేదా సంబంధిత వ్యక్తులు సులభంగా ఆన్లైన్లోనే ఈ ప్రక్రియను...