మంగ్లీ కేసులో కొత్త మలుపు.!
మన భారత్, హైదరాబాద్: ప్రఖ్యాత గాయని Mangliకి సంబంధించిన వివాదం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారంలో మొదటగా న్యాయవాది సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ, మంగ్లీ మరియు ఆమె టీమ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, కేసు నమోదైన అనంతరం మంగ్లీ మీడియా ముందుకు వచ్చి, తనకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని...