Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు విడుదల

మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలోని రైతులకు ఉపశమనం కలిగించే నిర్ణయంగా కందుల కొనుగోలు డబ్బులు విడుదలయ్యాయి. ఇటీవల మార్కెట్ యార్డుల్లో అమ్మకానికి వచ్చిన కందుల పంటకు సంబంధించిన చెల్లింపులు ప్రారంభమైనట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి Govardhan Reddy తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మార్చి 17 వరకు రైతుల నుండి కందులు కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆ కొనుగోళ్లకు సంబంధించిన మొత్తం రూ.10 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ నిధులు దశలవారీగా రైతుల...

Read Full Article

Share with friends