Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాలిపోయిన జొన్న పంట.. రైతుకు ఎమ్మెల్యే అండ

మన భారత్ , తలమడుగు:  ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవపూర్ గ్రామంలో జరిగిన విషాదకర ఘటనలో రైతు అజీస్ పటేల్‌కు చెందిన జొన్న పంట అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనపై స్పందించిన బోథ్ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం గ్రామానికి చేరుకుని కాలిపోయిన పంట పొలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జొన్న పంట పూర్తిగా దగ్ధమవడంతో రైతు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్...

Read Full Article

Share with friends