విద్యుత్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి..
మన భారత్, నారాయణపేట: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట్ జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్యాలయం ముందు జరుగుతున్న నిరవధిక సమ్మెకు TUCI కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సమ్మె శిబిరాన్ని TUCI జిల్లా ఉపాధ్యక్షులు కె. కాశీనాథ్, TUCI విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకుడు అంబదాస్ సందర్శించి కార్మికులతో ఐక్యత వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విద్యుత్ కార్మికుల సమ్మెకు...