జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..!
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మరింతగా మండిపోతున్నాయి. ప్రస్తుతం మధ్యాహ్నం 2:07 గంటల సమయానికి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య గరిష్టంగా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత చేరుకునే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత సాయంత్రం 4 నుండి...