ఇదేం అన్యాయం.. అధిక వడ్డీ బాధితుల ఆవేదన..!
మన భారత్ ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకా నగర్‌లో ఉన్న Muthoot Finance బ్రాంచ్‌పై అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు, అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని సంస్థ అధిక వడ్డీ విధిస్తున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక మున్సిపల్ కార్మికుడు చిరంజీవి మాట్లాడుతూ, తాను నెల క్రితం మూడు తులాల బంగారం మీద రూ.2,70,000 గోల్డ్ లోన్ తీసుకున్నానని తెలిపారు. అయితే, తాజాగా వడ్డీ చెల్లించడానికి బ్రాంచ్‌ను సంప్రదించగా,...