Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దళిత సమస్యలపై ఎమ్మార్పీఎస్ స్వరం.!

మన భారత్, తలమడుగు (ఆదిలాబాద్) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ మాదిగ అధ్యక్షత వహించగా, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో మల్లేష్ మాదిగ మాట్లాడుతూ, అంటరానితనం, కులవివక్షల వంటి సామాజిక దుష్ప్రవర్తనలను...

Read Full Article

Share with friends