Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జార్జిరెడ్డి ఆశయ సాధనకై యువత పోరాడాలి..

మన భారత్, నారాయణపేట:  పిడిఎస్‌యూ స్థాపకులు, యువ మేధావి కామ్రేడ్ జార్జి రెడ్డి ఆశయ సాధన కోసం యువత, విద్యార్థులు ఐక్యంగా పోరాడాలని పిడిఎస్‌యు మాజీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్. సాయికుమార్ పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్‌లోని భగత్ సింగ్ భవన్‌లో జార్జిరెడ్డి 54వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జార్జిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ, జార్జిరెడ్డి...

Read Full Article

Share with friends