అంబేద్కర్ రాజ్యాంగంతోనే ఎమ్మెల్యే అయ్యా..!
మన భారత్,ఆదిలాబాద్ : రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండలో ఘనంగా నిర్వహించిన ఉత్సవాల్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, డా. అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం, సామాజిక న్యాయం కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు. సమానత్వం, హక్కులు, అవకాశాలు ప్రతి పౌరుడికి అందేలా ఆయన...