Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

TGTET-2026 నోటిఫికేషన్ విడుదల…

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో ఉపాధ్యాయ అభ్యర్థులకు ఎంతో కీలకమైన TGTET-2026 (Teacher Eligibility Test) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఈ పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమై 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు....

Read Full Article

Share with friends