Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నేటి రాశీ ఫలాలు తెలుసుకుందాం..

మన భారత్: ఈ రోజు రాశిఫలాలు (13-04-2026, సోమవారం).. గ్రహస్థితి ప్రకారం ఫలితాలు ఈ రోజు (సోమవారం) గ్రహస్థితుల ప్రభావంతో ప్రతి రాశి వారికి భిన్నమైన ఫలితాలు ఉండనున్నాయి. కొన్ని రాశులకు ఆర్థిక లాభాలు, మరికొన్ని రాశులకు జాగ్రత్తలు అవసరమని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. మేషం: చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో విభేదాలు ఉండే అవకాశం ఉంది. వృషభం: తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం....

Read Full Article

Share with friends