కాకిని కాలజ్ఞానిగా ఎందుకు బోధిస్తారు..!
కాకి తాత్వికత.. భారతీయ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. వాటిలో ముఖ్యంగా Crow (కాకి)కి ఉన్న స్థానం విశిష్టమైనదిగా పరిగణించబడుతోంది. ఇటీవల వచ్చిన Balagam సినిమాలో కాకిని ఆచారాల భాగంగా చూపించడం ద్వారా ఈ పక్షి ప్రాముఖ్యత మరోసారి చర్చకు వచ్చింది. పూర్వీకుల నమ్మకాల ప్రకారం కాకిని “కాలజ్ఞాని”గా భావిస్తారు. బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని సంచరించే కాకి, జీవితం శాశ్వతం కాదని “కావు కావు” అనే...