బీసీ నేతకు బీపీ మండల్ అవార్డు.!
మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలానికి చెందిన బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు మేకల రవికాంత్ యాదవ్ కు ప్రతిష్ఠాత్మక బీపి మండల్ అవార్డు లభించింది. బహుజన అభివృద్ధి దిశగా ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. Bahujan Rajyadhikara Sadhana Samiti మరియు ఉద్య ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవార్డు కార్యక్రమం నిర్వహించబడుతోంది. బీసీల పితామహుడిగా గుర్తింపు పొందిన Bindeshwari Prasad Mandal...