Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇంటర్ ఫలితాల షాక్.. విద్యార్థిని ఆత్మహత్య

మన భారత్, ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లా రూరల్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. Utnoor మండలంలోని దంతంపల్లి గ్రామానికి చెందిన సౌజన్య అనే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సౌజన్య, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే...

Read Full Article

Share with friends