Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా.?

మన భారత్, జాబ్ న్యూస్:  ప్రభుత్వ రంగంలోని ప్రముఖ బ్యాంకులలో ఒకటైన Indian Bank భారీగా ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది. మొత్తం 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా ఐటీ, ఫైనాన్స్, మార్కెటింగ్, క్రెడిట్, రిస్క్ మేనేజ్‌మెంట్, హెచ్‌ఆర్ వంటి విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల...

Read Full Article

Share with friends