కూతురి శవంతో ఐదు నెలలు ఇంట్లోనే తండ్రి..
మన భారత్, ఉత్తర ప్రదేశ్: Meerutలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ క్లర్క్ ఉదయ్ భాను బిస్వాస్ (76) తన కూతురు ప్రియాంక బిస్వాస్ (30) మృతదేహాన్ని ఐదు నెలల పాటు ఇంట్లోనే ఉంచుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం, ప్రియాంక బిస్వాస్ డిసెంబర్ 5న చివరిసారిగా కనిపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆమె మరణించిన తర్వాత కూడా తండ్రి ఉదయ్ భాను బిస్వాస్ మృతదేహాన్ని బయటకు తెలియకుండా...