దేశద్రోహం కేసులు ఎత్తివేయాలని డిమాండ్..
మన భారత్, హైదరాబాద్: సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పోటు రంగారావుపై నమోదు చేసిన దేశద్రోహం, యూపీఏ తదితర కుట్ర కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి కె. కాశీనాథ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఈ కేసులను రాజకీయ ఉద్దేశ్యాలతో నమోదు చేశాయని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రజా...