Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జీవన్ రెడ్డి ది తప్పుడు నిర్ణయం: ఎంపీ

మన భారత్, తెలంగాణ (జగిత్యాల):  మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరాలనుకోవడం సరైన నిర్ణయం కాదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం తొందరపాటుతో తీసుకున్నదిగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. జీవన్ రెడ్డి వ్యక్తిత్వంపై తనకు గౌరవం ఉన్నప్పటికీ, రాజకీయంగా తీసుకుంటున్న ఈ అడుగు సరైన దిశలో లేదని అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో జరిగిన కార్యక్రమంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నిశాంత్ కార్తికేయ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా...

Read Full Article

Share with friends