బహుజన ఐక్యత ర్యాలీకి తరలిరండి: సుకుమార్
మన భారత్, ఆదిలాబాద్: సామాజిక సమానత్వం, విద్యా హక్కులు, బహుజనుల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహాత్మా జ్యోతిబా ఫూలే గారి 200వ జయంతి వేడుకలు ఏప్రిల్ 11, 2026 శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బహుజన వాద్యులందరూ సకుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే పిలుపునిచ్చారు. జయంతి కార్యక్రమాలు ఉదయం 9:30 గంటలకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న...