ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు..
మన భారత్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ అటవీ శాఖ కార్యాలయంలో అవినీతి వ్యవహారం బహిర్గతమైంది. లంచం తీసుకుంటూ ఎఫ్ఆర్ఓ ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ పరశురాం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఈ విషయాన్ని ఏసీబీ డీఎస్పీ మధు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే, ఉపాధి హామీ పథకం కింద మొక్కలకు నీరు పోసే పనులు చేసిన ఓ వ్యక్తికి రూ.5.9 లక్షల బిల్లు మంజూరు అయింది. అయితే ఆ బిల్లును విడుదల చేయాలంటే ఎఫ్ఆర్ఓ, జూనియర్ అసిస్టెంట్...