Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణకు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు..

మన భారత్, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెరుగుతున్న విమానాశ్రయాల అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్న నేపథ్యంలో తెలంగాణకు కీలక శుభవార్త లభించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి Kinjarapu Ram Mohan Naidu తాజా ప్రకటనతో రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధిపై స్పష్టత వచ్చింది. కేంద్ర రక్షణ మంత్రి Rajnath Singhతో సమావేశం అనంతరం మాట్లాడిన రామ్మోహన్ నాయుడు, వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయానికి వచ్చే మూడు నెలల్లో శంకుస్థాపన చేపట్టే లక్ష్యంతో ప్రభుత్వం పని...

Read Full Article

Share with friends