డేటా అవసరం లేదా.. వారికి ప్రత్యేక రీఛార్జ్
మన భారత్, న్యూఢిల్లీ: దేశంలోని మొబైల్ వినియోగదారుల కోసం టెలికం నియంత్రణ సంస్థ (TRAI) ఒక ముఖ్యమైన ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చింది. డేటా సేవలు అవసరం లేని వినియోగదారుల కోసం కేవలం వాయిస్ కాల్స్ మరియు ఎస్ఎంఎస్ సేవలతో కూడిన ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని టెలికం కంపెనీలకు సూచించింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న దాదాపు అన్ని రీఛార్జ్ ప్లాన్లు డేటా సేవలతో కలిపి ఉంటున్నాయి. దీంతో డేటా అవసరం లేని వినియోగదారులు కూడా...