Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎండలో రేషన్ కోసం బారులు.!

మన భారత్, ఆదిలాబాద్: మండల కేంద్రంలోని రేషన్ షాపు వద్ద గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు రేషన్ షాప్ వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ఎండలోనే గంటల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రేషన్ పంపిణీ శ్రీ వెంకటేశ్వర ఆలయ విశ్రాంతి గదిలో నిర్వహిస్తున్నప్పటికీ, అక్కడ సరిపడ సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు,...

Read Full Article

Share with friends