Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాధిత కుటుంబానికి పరామార్శ..

మన భారత్, జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఎడ్ల అంజిరెడ్డి కుటుంబ సభ్యులను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఆత్మీయంగా పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వేముల మహేందర్ గౌడ్ మాట్లాడుతూ, ఎడ్ల అంజిరెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయనకు స్వర్గలోక ప్రాప్తి కలగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పుతూ ఈ క్లిష్ట సమయంలో తాము అండగా...

Read Full Article

Share with friends