Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాధిత కుటుంబాలకు పరామార్శ..

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో రైతు విమోచన కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వరరావు (నవత వెంకన్న) సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి, వారికి ఓదార్పునిచ్చారు. ముల్కలపల్లి గ్రామానికి చెందిన ఓనపాకల బిక్షపతి, పసునూటి ఓదెలు, చింతలపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ కుమ్మరి సారయ్యలు అనారోగ్యంతో మరణించగా,...

Read Full Article

Share with friends