Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

47వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..

ఆంధ్రప్రదేశ్, మన భారత్: భారతీయ జనతా పార్టీ (BJP) 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ పార్టీ నాయకత్వానికి మరియు కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న బీజేపీ విప్లవాత్మక నిర్ణయాలతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కష్టకాలాల్లో కూడా సమర్థవంతమైన విధానాలతో దేశ రాజకీయాల్లో బీజేపీ తనదైన ముద్ర వేసిందని ప్రశంసించారు. కేంద్రంలోని బీజేపీ...

Read Full Article

Share with friends