Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

హ్యాపీ బర్త్ డే యంగ్ లీడర్..

మన భారత్, ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ, డైనమిక్ నాయకుడు ఓసావార్ వెంకటి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 21 వార్డ్ క్రాంతి నగర్ ప్రజలు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఓసావార్ వెంకటి  ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పని చేస్తూ, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. పార్టీ పట్ల నిబద్ధతతో పాటు, సామాజిక సేవలో ఆయన చూపిస్తున్న చురుకుదనం విశేషమని పేర్కొన్నారు. ప్రాంత అభివృద్ధి...

Read Full Article

Share with friends