సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఇదే..
మన భారత్, ఆదిలాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. నిర్మల్ (NRML), ఆదిలాబాద్ (ADB) జిల్లాల్లో జరిగే ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. పర్యటనలో భాగంగా సీఎం ఉదయం 11 గంటలకు బాసరలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ పునరుద్ధరణ పనులకు భూమిపూజ చేయనున్నారు. మధ్యాహ్నం 2:15 గంటలకు ఆదిలాబాద్...