Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి..

మన భారత్ ,ధన్వాడ:  మండల కేంద్రమైన ధన్వాడలో ఆదివారం అంబేద్కర్ సంఘ ఆధ్వర్యంలో మహానేత బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు, ముఖ్యంగా సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో...

Read Full Article

Share with friends