Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

తలమడుగు, మన భారత్: తలమడుగు మండల కేంద్రంలో బ్లూ భీమ్ యూత్ ఆధ్వర్యంలో మహానేత బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాల్గొన్న యువకులు మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ సమాజానికి చేసిన సేవలు, ముఖ్యంగా సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి యువతకు ఆదర్శమని తెలిపారు. రాజకీయ రంగంలో ఆయన చూపిన మార్గదర్శకత్వం నేటి తరానికి ఎంతో ప్రేరణనిస్తుందని...

Read Full Article

Share with friends