Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తండ్రిని కొట్టి చంపిన కొడుకులు.!

మన భారత్, తెలంగాణ:  భూపాలపల్లి జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా కుమారులు తమ తండ్రిని హతమార్చిన సంఘటన రేగొండ మండలం రేపాక గ్రామంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రేపాక గ్రామానికి చెందిన చేరాలు అనే వ్యక్తి ఒంటరిగా గ్రామంలో నివసిస్తున్నాడు. అతని భార్య హైదరాబాద్‌లో కుమారులతో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో చేరాలు మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే విషయం కుమారులకు తెలిసినట్లు సమాచారం. ఈ విషయం...

Read Full Article

Share with friends