సన్ ఫ్లవర్ నూనె విక్రయాలకు దెబ్బ..
మన భారత్, తెలంగాణ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై క్రమంగా పడుతోంది. ముఖ్యంగా వంట నూనెల మార్కెట్‌పై ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ నూనె విక్రయాల పరిమాణం సుమారు 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. భారతదేశంలో మొత్తం వంట నూనెల వార్షిక వినియోగం సుమారు 25 నుంచి 26 మిలియన్ టన్నుల మధ్య ఉంటుందని, ఇందులో రిఫైన్డ్ సన్‌ఫ్లవర్...