Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సచిన్ సావంత్‌కు ఘన సత్కారం..

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు మరింత చురుకుదనం సంతరించుకుంటున్నాయి. జిల్లా కార్యవర్గ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన AICC సెక్రటరీ సచిన్ సావంత్‌కు పట్టణ కాంగ్రెస్ కమిటీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ కమిటీకి చెందిన గుడిపల్లి నగేష్ శాలువాతో సత్కరించి సచిన్ సావంత్‌కు గౌరవం తెలియజేశారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరగనున్న ఈ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా నాయకులు,...

Read Full Article

Share with friends